Saturday, 15 August 2026
  • Home  
  • నిరుద్యోగులకు భారీ శుభవార్త
- రంగారెడ్డి

నిరుద్యోగులకు భారీ శుభవార్త

నిరుద్యోగులకు భారీ శుభవార్త పోలీస్ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ పెంపు హైదరాబాద్: పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. యూనిఫామ్ సర్వీసెస్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న వయోపరిమితికి అదనంగా మరో రెండేళ్ల ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వయోపరిమితి కారణంగా పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేని పలువురు అభ్యర్థులకు అవకాశం లభించనుంది. రాష్ట్రంలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి TSLPRB నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో ఉద్యోగార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ నిర్ణయం మరింత ఊరటనిచ్చింది.

నిరుద్యోగులకు భారీ శుభవార్త

పోలీస్ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ పెంపు

హైదరాబాద్: పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. యూనిఫామ్ సర్వీసెస్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న వయోపరిమితికి అదనంగా మరో రెండేళ్ల ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వయోపరిమితి కారణంగా పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేని పలువురు అభ్యర్థులకు అవకాశం లభించనుంది. రాష్ట్రంలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి TSLPRB నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో ఉద్యోగార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ నిర్ణయం మరింత ఊరటనిచ్చింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.