Saturday, 15 August 2026
  • Home  
  • డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభం

ఉదయగిరిలోని అటవీ శాఖ రేంజ్ కార్యాలయంలో క్రాఫ్ట్ ఫుడ్ బ్యాంక్, సాంస్కృతిక వారసత్వ కళల పరిరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి సంబంధించి అటవీ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. స్థానికంగా ఉన్న సంప్రదాయ కళలు, హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు వాటి పరిరక్షణకు ఈ కేంద్రం ఉపయోగపడనుంది. కళాకారులకు, స్థానిక ఉత్పత్తిదారులకు ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.