Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

SVU Results ఆలస్యం: 1వ, 3వ, 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ ఫలితాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU)లో ఫలితాల విడుదల ఆలస్యంపై వేలాది మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  • 1వ సెమిస్టర్ & సప్లిమెంటరీ, 3వ సెమిస్టర్ & సప్లిమెంటరీ, 4వ సెమిస్టర్ & సప్లిమెంటరీ రెగ్యులర్ ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.
  • ఫలితాల జాప్యం కారణంగా ఉద్యోగాలు, ఉన్నత విద్య ప్రవేశాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU)లో ఫలితాల విడుదల ఆలస్యంపై వేలాది మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1వ సెమిస్టర్ & సప్లిమెంటరీ, 3వ సెమిస్టర్ & సప్లిమెంటరీ, 4వ సెమిస్టర్ & సప్లిమెంటరీ రెగ్యులర్ ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఫలితాల జాప్యం కారణంగా ఉద్యోగాలు, ఉన్నత విద్య ప్రవేశాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని రెగ్యులర్ & సప్లిమెంటరీ ఫలితాలను త్వరగా విడుదల చేయాలని, విడుదల తేదీపై స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *