Friday, 14 August 2026
  • Home  
  • అంగన్‌వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ
- కడప

అంగన్‌వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ

సిద్ధవటం ఎగువపేటలోని జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్తలకు తొలి విడత మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. MEO నాగరత్న, ICDS కడప అర్బన్ ప్రాజెక్ట్‌ CDPO ఎం. సుగుణ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కొనసాగింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన విద్య, బోధన అందించేందుకు అవసరమైన వివిధ అంశాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఆధారశిల, నవచేతన, RLM, TLM, ఇంగ్లిష్‌ పరిచయం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణలో బోధనా పద్ధతులు, విద్యా సామగ్రి వినియోగం తదితర విషయాలను వివరించారు. కార్యక్రమంలో పాఠశాల HM సునీత, SGT ఇలియాస్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ శ్రీవిద్యతో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.