ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని యాచవరం అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పరిశీలించారు. కేంద్రంలో చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, విద్యా బోధన, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్యం, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
యాచవరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని యాచవరం అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పరిశీలించారు. కేంద్రంలో చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, విద్యా బోధన, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్యం, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

