Wednesday, 12 August 2026
  • Home  
  • విద్యార్థులు రాష్ట్ర జట్టు కు ఎంపిక *జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీల్లో ఓ.డీ.సీ శ్రీ జ్ఞాన సాయి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థుల హవా!.*
- సత్యసాయి

విద్యార్థులు రాష్ట్ర జట్టు కు ఎంపిక *జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీల్లో ఓ.డీ.సీ శ్రీ జ్ఞాన సాయి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థుల హవా!.*

పున్నమి :ఆగష్టు 12: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో 12/08/26 మంగళవారం జరిగిన జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీల్లో ఓ.డీ. చెరువు శ్రీ జ్ఞాన సాయి విద్యానికేతన్ విద్యార్థులు 6 మంది రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ ఆరుగురు విద్యార్థులు ధర్మవరంలో జిల్లా స్థాయి పోటీలలో తమ ప్రతిభను చాటుకున్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు, బాక్సింగ్ కోచ్ కిరణ్ గారికి పాఠశాల కరెస్పాండెంట్ క్రిష్ణమోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. వీరు రాష్ట్ర స్థాయిలో కూడా రాణించి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ధర్మవరం భా.జ.పా. ఇన్ చార్జ్ సతీష్ గారు ప్రారంభించారు. డి ఎస్ డి ఓ కిషోర్ గారు, కుమార్ మరియు ఇతర సిబ్బంది జిల్లా క్రీడాధికారులు మరియు కోచ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పున్నమి :ఆగష్టు 12:
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో 12/08/26 మంగళవారం జరిగిన జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీల్లో ఓ.డీ. చెరువు శ్రీ జ్ఞాన సాయి విద్యానికేతన్ విద్యార్థులు 6 మంది రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ ఆరుగురు విద్యార్థులు ధర్మవరంలో జిల్లా స్థాయి పోటీలలో తమ ప్రతిభను చాటుకున్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు, బాక్సింగ్ కోచ్ కిరణ్ గారికి పాఠశాల కరెస్పాండెంట్ క్రిష్ణమోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. వీరు రాష్ట్ర స్థాయిలో కూడా రాణించి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని వారిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమం రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ధర్మవరం భా.జ.పా. ఇన్ చార్జ్ సతీష్ గారు ప్రారంభించారు. డి ఎస్ డి ఓ కిషోర్ గారు, కుమార్ మరియు ఇతర సిబ్బంది జిల్లా క్రీడాధికారులు మరియు కోచ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.