Wednesday, 23 September 2026
  • Home  
  • ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను కలిసిన నూతన సీఐ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను కలిసిన నూతన సీఐ

ఉదయగిరి సర్కిల్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన బొప్పన అంకమ్మరావు సోమవారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీఐకు అభినందనలు తెలిపారు. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. చట్టాన్ని సమానంగా అమలు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.