Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

రాష్ట్ర స్ధాయి పోటీలకు అరకు క్రీడా పాఠశాల విద్యార్ధులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాష్ట్ర స్ధాయి పోటీలకు అరకు క్రీడా పాఠశాల విద్యార్ధులు

వార్త ముఖ్యాంశాలు

  • తిరుపతి లో ఈ నెల 11 నుండి 13 వరకు జరిగు రాష్ట్ర స్ధాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు అరకు క్రీడా పాఠశాల విద్యార్థులు వెళ్తున్నట్లు ప్రిన్సిపాల్ PSN మూర్తి తెలిపారు.
  • ఈ పోటీల్లో అరకు క్రీడా పాఠశాల నుండి అండర్ -16 విభాగంలో డీ అశోక్- లాంగ్ జంప్, జీ సురేష్- జావెలిన్ త్రో, అండర్ -14 విభాగంలో కే చంద్రకాంత్, ఎం ఆదిత్య లు ట్రై అథ్లేన్ పోటీలలో పాల్గొంటున్నారు.
  • క్రీడాకారులు రాష్ట్ర స్ధాయిలో మంచి ప్రతిభ చూపాలని ప్రిన్సిపాల్, అధ్యాపకులు, అథ్లెటిక్స్ కోచ్ కొండలస్వామి ఆకాంక్షించారు.

తిరుపతి లో ఈ నెల 11 నుండి 13 వరకు జరిగు రాష్ట్ర స్ధాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు అరకు క్రీడా పాఠశాల విద్యార్థులు వెళ్తున్నట్లు ప్రిన్సిపాల్ PSN మూర్తి తెలిపారు. ఈ పోటీల్లో అరకు క్రీడా పాఠశాల నుండి అండర్ -16 విభాగంలో డీ అశోక్- లాంగ్ జంప్, జీ సురేష్- జావెలిన్ త్రో, అండర్ -14 విభాగంలో కే చంద్రకాంత్, ఎం ఆదిత్య లు ట్రై అథ్లేన్ పోటీలలో పాల్గొంటున్నారు. క్రీడాకారులు రాష్ట్ర స్ధాయిలో మంచి ప్రతిభ చూపాలని ప్రిన్సిపాల్, అధ్యాపకులు, అథ్లెటిక్స్ కోచ్ కొండలస్వామి ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *