Saturday, 8 August 2026
  • Home  
  • రిలే నిరాహార దీక్షకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న గన్నవరపు శ్రీనివాసరావు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రిలే నిరాహార దీక్షకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న గన్నవరపు శ్రీనివాసరావు

విద్యార్థులు, యువత హక్కుల కోసం నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని, తమ విలువైన సమయాన్ని కేటాయించి సంఘీభావం తెలిపిన పి.గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు. మీ అండ, సహకారం, పోరాట స్ఫూర్తి మాకు మరింత బలాన్ని అందించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత, అభిమానులు ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనందరం ఐక్యంగా ముందుకు సాగుదాం. – గన్నవరపు శ్రీనివాసరావు పి.గన్నవరం నియోజకవర్గం YSRCP ఇంచార్జ్

విద్యార్థులు, యువత హక్కుల కోసం నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని, తమ విలువైన సమయాన్ని కేటాయించి సంఘీభావం తెలిపిన పి.గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు. మీ అండ, సహకారం, పోరాట స్ఫూర్తి మాకు మరింత బలాన్ని అందించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత, అభిమానులు ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనందరం ఐక్యంగా ముందుకు సాగుదాం.
– గన్నవరపు శ్రీనివాసరావు
పి.గన్నవరం నియోజకవర్గం YSRCP ఇంచార్జ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.