విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా “పవన్ కళ్యాణ్ సార్… మాకు రోడ్డు కావాలి” అని చేసిన విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గజ్జలవారిపల్లి గ్రామానికి రూ.86 లక్షలతో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా ఈ రోజు ఆ రోడ్డును ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతులు మీదగా రోడ్డు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు రానున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

పవన్ కళ్యాణ్ మంజూరు చేసిన రూ.86 లక్షల రోడ్డు నేడు ప్రారంభం