ప్రొద్దుటూరు మండలం చౌడూరులో గురువారం కోడి పందెం ఆడుతున్న 8 మందిని రూరల్ ఎస్సై రాజు కేసు నమోదు చేశారు. ఎస్సై వివరాల మేరకు.. రాబడిన సమాచారంతో కోడి పందెం ఆడుతున్న వారిపై దాడి చేశారు. ప్రొద్దుటూరుకు చెందిన నలుగురు, జమ్మలమడుగుకు చెందిన మరో నలుగురిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.5,040లు నగదు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ జోలికి వెళ్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కోడి పందెం ఆడుతున్న 8 మందిపై కేసు నమోదు: SI