ఈరోజు హైదరాబాద్ సెక్రటరియట్ లో దేవాదయ శాఖ మంత్రి కొండా సురేఖ గారిని మాజీ ఎమ్మెల్యే జి, విఠల్ రెడ్డి కలిసినారు. కుబీర్, తనూరు మండలంలోని జగద్ధంబ సేవాలాల్. శ్రీకృష్ణ, దేవాలయాల టెండార్లకు ఆమోదం తెలపాలని కోరినారు. గతంలో మంజూరైనా హనుమాన్ దేవాలయం. దొడపూర్ మహాదేవ్ ఆలయం పనులు ప్రారంభించాలని శాఖ మంత్రిని కోరారు.
- నిర్మల్
ఆలయాల అభివృద్ధికి అనుమతులు ఇవ్వాలని దేవాదయ శాఖ మంత్రి కీ వినతి