Tuesday, 4 August 2026
  • Home  
  • ప్రజా సమస్యలే లక్ష్యంగా జనసేన మ్మెల్యే
- ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలే లక్ష్యంగా జనసేన మ్మెల్యే

*ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం చూపుతాం*:*ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ **వినాయక నగర్, తులసిపేట పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే**ప్రజల వద్దకే పాలన.. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు**ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి**కూటమి నేతలు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు పరిష్కరించాలి* దక్షిణ నియోజకవర్గం పరిధిలోని వినాయకనగర్, తులసిపేట ప్రాంతాల్లో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రధానంగా తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, పింఛన్లు, కొత్త పింఛన్ల మంజూరు, సామాజిక భవనాల ఆధునికీకరణ తదితర సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు.ప్రజలు తెలిపిన సమస్యలపై ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పరిష్కరించాల్సిన ప్రతి సమస్యను ప్రాధాన్యతతో పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.