(జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో )
ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ పాలకవర్గం అధికారం చేపట్టినందుకు డైరెక్టర్గా పదవి పొందిన బిజెపి సీనియర్ నేత బండారు తిరుపతిరెడ్డి కళ్ళల్లో ఎట్టకేలకు ఆనందం కనిపించిం
ది. ఈ పదవి ఖరారై ఏడాదైనా పదవి అధికారికంగా రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. గత ఏడాది తన కుమారుడి వివాహం సందర్భంగా పదవి ని పెళ్లి కార్డులో ప వేసుకోవాలనే ఆనందం కూడా లేకుండా పోయింది. జలదంకి మండలంలో బిజెపి సీనియర్ నేతగా కొనసాగుతున్న తిరుపతిరెడ్డి పదవి విషయంలో ఎన్నో మల్ల గుల్లాలు పడ్డారు. పంచాయతీలో ఎంపీటీసీగా పోటీ చేయాలనుకున్న సమయంలో “బావ మస్తాన్ రెడ్డి” కళ్ళల్లో ఆనందం చూపాలని బంధుమిత్ర వర్గాలు వత్తిడి చేయడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత గత పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడుగా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సోదరుడు మాల్యాద్రి రెడ్డి మీద పోటీకి దిగిన క్రమంలో అత్యంత ఉత్కంఠత వాతావరణం నెలకొంది. ఆయనను పోటీ నుంచి తప్పించాలని బిజెపి నేతలే కొందరు కుట్రపన్ని నిరాశకు గురి చేసినా చివరకు పోటీ లో నిలిచారు.
ఈ పోటీలో మాల్యాద్రికి చివరి వరకు చెమటలు పట్టించారు. కౌంటింగ్ లో స్వల్ప తేడాతో తిరుపతిరెడ్డి ఓటమి చెందారని అధికారులు తెలపడంతో తీవ్ర గురై అస్వస్థతకు గురై కౌంటింగ్ వద్ద ఒంటరి పోరు చేయలేక ఆసుపత్రి పాలయ్యారు. నైతికంగా గెలిచానని సాంకేతికంగా నాటి వైసిపి నేతలు ఓటమిపాలు చేశారని తిరుపతిరెడ్డి ఆరోపించారు . ఈ క్రమంలో అధికార పదవి కోసం ఎదురుచూస్తున్న ఆయనకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ లభించిన అది ఏడాదికాలంగా ఊరిస్తూ వస్తున్న క్రమంలో ఎట్టకేలకు ఖరారు కావడంతో ఆనందానికి గురైన తిరుపతిరెడ్డి శనివారం నాడు వింజమూరులో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసిన ఆగ్రహారం వాసులు అభినందించారు.
మొత్తానికి తిరుపతిరెడ్డి కళల్లో ఆనందం…. మార్కెట్ కమిటీ ఖరారు తో…..
(జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో ) ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ పాలకవర్గం అధికారం చేపట్టినందుకు డైరెక్టర్గా పదవి పొందిన బిజెపి సీనియర్ నేత బండారు తిరుపతిరెడ్డి కళ్ళల్లో ఎట్టకేలకు ఆనందం కనిపించిం ది. ఈ పదవి ఖరారై ఏడాదైనా పదవి అధికారికంగా రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. గత ఏడాది తన కుమారుడి వివాహం సందర్భంగా పదవి ని పెళ్లి కార్డులో ప వేసుకోవాలనే ఆనందం కూడా లేకుండా పోయింది. జలదంకి మండలంలో బిజెపి సీనియర్ నేతగా కొనసాగుతున్న తిరుపతిరెడ్డి పదవి విషయంలో ఎన్నో మల్ల గుల్లాలు పడ్డారు. పంచాయతీలో ఎంపీటీసీగా పోటీ చేయాలనుకున్న సమయంలో “బావ మస్తాన్ రెడ్డి” కళ్ళల్లో ఆనందం చూపాలని బంధుమిత్ర వర్గాలు వత్తిడి చేయడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత గత పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడుగా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సోదరుడు మాల్యాద్రి రెడ్డి మీద పోటీకి దిగిన క్రమంలో అత్యంత ఉత్కంఠత వాతావరణం నెలకొంది. ఆయనను పోటీ నుంచి తప్పించాలని బిజెపి నేతలే కొందరు కుట్రపన్ని నిరాశకు గురి చేసినా చివరకు పోటీ లో నిలిచారు. ఈ పోటీలో మాల్యాద్రికి చివరి వరకు చెమటలు పట్టించారు. కౌంటింగ్ లో స్వల్ప తేడాతో తిరుపతిరెడ్డి ఓటమి చెందారని అధికారులు తెలపడంతో తీవ్ర గురై అస్వస్థతకు గురై కౌంటింగ్ వద్ద ఒంటరి పోరు చేయలేక ఆసుపత్రి పాలయ్యారు. నైతికంగా గెలిచానని సాంకేతికంగా నాటి వైసిపి నేతలు ఓటమిపాలు చేశారని తిరుపతిరెడ్డి ఆరోపించారు . ఈ క్రమంలో అధికార పదవి కోసం ఎదురుచూస్తున్న ఆయనకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ లభించిన అది ఏడాదికాలంగా ఊరిస్తూ వస్తున్న క్రమంలో ఎట్టకేలకు ఖరారు కావడంతో ఆనందానికి గురైన తిరుపతిరెడ్డి శనివారం నాడు వింజమూరులో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసిన ఆగ్రహారం వాసులు అభినందించారు.

