పర్యావరణ పరిరక్షణను లక్ష్యంగా చేసుకుని రిటైర్డ్ మునిసిపల్ కమిషనర్ గుత్తా కృష్ణయ్య ఇందుపూర్ ప్రాంతంలో సుమారు 12 వేల మొక్కలను నాటించారు. పచ్చదనాన్ని పెంపొందించి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నాటిన మొక్కలను నిరంతరం సంరక్షించాలని స్థానికులను కోరారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి, దాని పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. గుత్తా కృష్ణయ్య సేవలను గ్రామస్థులు అభినందించారు.

హిందుపూర్‌లో 6 వేల మొక్కలు నాటిన రిటైర్డ్ కమిషనర్ గుత్తా కృష్ణయ్య