Tuesday, 4 August 2026
  • Home  
  • *రెండేళ్ల నమ్మకం*- *అభివృద్ధి సంక్షేమం*
- తిరుపతి

*రెండేళ్ల నమ్మకం*- *అభివృద్ధి సంక్షేమం*

*రెండేళ్ల నమ్మకం*- *అభివృద్ధి సంక్షేమం* ” *ఇంటింటికి కరపత్రాలతో మాజీ ఎంపీటీసీ ఉదయ్ కుమార్*” ………. *ఏకొల్లు*.. పున్నమి న్యూస్ దొరవారిసత్రం మద్దాలి వెంకయ్య 04/08/26 *కూటమి ప్రభుత్వం రెండేళ్ల పరిపాలనలో చేసిన అభివృద్ధి- సంక్షేమ పథకాలను ప్రభుత్వం ” రెండేళ్ల నమ్మకం- అభివృద్ధి* *సంక్షేమం” అనే కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డా,, నెలవల.విజయశ్రీ, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎంపీ నెలవల*. *సుబ్రహ్మణ్యం ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు ఆయా మండలాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకొల్లు మాజీ ఎంపీటీసీ, టిడిపి* *నాయకుడు బందిలి. ఉదయ్ కుమార్ మంగళవారం దొరవారి సత్రం మండలంలోని, వారి సొంత గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ* *చేస్తూ, అందరూ పార్టీకి అండగా ఉండాలని, పార్టీ బలోపేతం కోసం అందరి సహకారం కావాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు*.

*రెండేళ్ల నమ్మకం*- *అభివృద్ధి సంక్షేమం*

” *ఇంటింటికి కరపత్రాలతో మాజీ ఎంపీటీసీ ఉదయ్ కుమార్*”
………. *ఏకొల్లు*.. పున్నమి న్యూస్ దొరవారిసత్రం మద్దాలి వెంకయ్య 04/08/26
*కూటమి ప్రభుత్వం రెండేళ్ల పరిపాలనలో చేసిన అభివృద్ధి- సంక్షేమ పథకాలను ప్రభుత్వం ” రెండేళ్ల నమ్మకం- అభివృద్ధి* *సంక్షేమం” అనే కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డా,, నెలవల.విజయశ్రీ, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎంపీ నెలవల*. *సుబ్రహ్మణ్యం ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు ఆయా మండలాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకొల్లు మాజీ ఎంపీటీసీ, టిడిపి* *నాయకుడు బందిలి. ఉదయ్ కుమార్ మంగళవారం దొరవారి సత్రం మండలంలోని, వారి సొంత గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ* *చేస్తూ, అందరూ పార్టీకి అండగా ఉండాలని, పార్టీ బలోపేతం కోసం అందరి సహకారం కావాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు*.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.