Thursday, 17 September 2026
  • Home  
  • గొట్టిగుండాలలో కోళ్ల ఆటో బోల్తా.. కోళ్లను పట్టుకెళ్లిన గ్రామస్థులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గొట్టిగుండాలలో కోళ్ల ఆటో బోల్తా.. కోళ్లను పట్టుకెళ్లిన గ్రామస్థులు

కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామం సమీపంలోని ప్రమాదకర మలుపు వద్ద ఈరోజు (ఆదివారం) ఉదయం కోళ్లను తరలిస్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంతో కోళ్లు రోడ్డుపైకి చెల్లాచెదురుగా పడిపోగా, అక్కడికి చేరుకున్న కొందరు గ్రామస్థులు వాటిని పట్టుకుని తీసుకెళ్లారు. స్థానికుల కథనం ప్రకారం, ఇదే మలుపు వద్ద గతంలోనూ అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామం సమీపంలోని ప్రమాదకర మలుపు వద్ద ఈరోజు (ఆదివారం) ఉదయం కోళ్లను తరలిస్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంతో కోళ్లు రోడ్డుపైకి చెల్లాచెదురుగా పడిపోగా, అక్కడికి చేరుకున్న కొందరు గ్రామస్థులు వాటిని పట్టుకుని తీసుకెళ్లారు.
స్థానికుల కథనం ప్రకారం, ఇదే మలుపు వద్ద గతంలోనూ అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.