: అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన “లెనిన్” చిత్రం ప్రేక్షకాదరణతో రూ.100 కోట్ల క్లబ్లో చేరిన సందర్భంగా నెల్లూరులో అంజాద్ భాషా సికిందర్ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. అక్కినేని సీనియర్ అభిమాని బొగ్గవరపు శ్రీమన్నారాయణ కేక్ కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 203 డిస్ట్రిక్ట్ గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు, స్టేట్ అక్కినేని సీనియర్ అభిమానులు వీరశెట్టి హజరత్ బాబు, టీవీ యాంకర్ సింగంశెట్టి మురళీమోహన్, అంజాద్ భాషా, బుజ్జయ్య, సత్యం, సీనయ్య, సుబ్రహ్మణ్యం, రఘు పాల్గొని అభిమానులకు స్వీట్లు, కేక్ పంపిణీ చేశారు.

లెనిన్ విజయోత్సవ వేడుకలు