Tuesday, 4 August 2026
  • Home  
  • సినిమా హాల్ వీధిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సినిమా హాల్ వీధిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు

ఉదయగిరి మండల కేంద్రంలోని సినిమా హాల్ వీధిలో సోమవారం నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సవివరంగా వివరించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి పారదర్శకంగా అందుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వెల్లడించిన సమస్యలను స్వయంగా స్వీకరించి, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల సంక్షేమం, ఉదయగిరి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన మొదటి ప్రాధాన్యత అని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.