నెల్లూరు మద్రాస్ బస్టాండ్లోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జౌళి సంచుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించి జౌళి, నార, గుడ్డ సంచులను ఉపయోగించాలని ప్రజలకు సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఆదర్శనీయమని నిర్వాహకులను అభినందించారు.

ప్లాస్టిక్కు స్వస్తి.. జౌళి సంచులే మేలు: కమిషనర్ నందన్,