కొత్తగూడెం :ఆగష్టు 1:(పున్నమి ప్రతినిధి )::
దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్ష,ప్రవేశ పరీక్షలో ప్రశ్న పత్రాల లీకులు, మాస్ కాపీంగ్, ఇతర అక్రమాలను అరికట్టే లక్ష్యంతో రూపొందిన యాంటీ పేపర్ లీక్ బిల్లు 2026కీ రాష్ట్రపతి ఆమోదం లభించింది.దీంతో ఈ బిల్లు చట్టం రూపుదాల్చింది.కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.పరీక్షల్లో మోసాలు అక్రమాలు పాల్పడేవారికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించునున్నారు

యాంటీ పేపర్ లీక్ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం
కొత్తగూడెం :ఆగష్టు 1:(పున్నమి ప్రతినిధి ):: దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్ష,ప్రవేశ పరీక్షలో ప్రశ్న పత్రాల లీకులు, మాస్ కాపీంగ్, ఇతర అక్రమాలను అరికట్టే లక్ష్యంతో రూపొందిన యాంటీ పేపర్ లీక్ బిల్లు 2026కీ రాష్ట్రపతి ఆమోదం లభించింది.దీంతో ఈ బిల్లు చట్టం రూపుదాల్చింది.కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.పరీక్షల్లో మోసాలు అక్రమాలు పాల్పడేవారికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించునున్నారు

