సత్యవేడు మండలంలోని పీవీ పురంలో సత్యవేడు 9వ క్లస్టర్ ఇన్ఛార్జ్, రాష్ట్ర టీడీపీ వాణిజ్య విభాగ ఉపాధ్యక్షుడు బాలరాజు ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇంటింట ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్య క్రమాలను వివరించారు. బాలరాజు తన సంపాదనలో 10% గ్రామాభివృద్ధికి వెచ్చిస్తున్నారని తెలిపారు. ఇలాంటి నాయకులతో పని చేయడం సంతోషంగా ఉందన్నారు ప్రజలు అభినందనలు తెలియజేసారు..

పీవీపురంలో క్లస్టర్ 9ఆధ్వర్యంలో రెండేళ్ల పాలనపై విస్తృత ప్రచారం