విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం అవివేకమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీని కూడా నిర్వహించలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి లోకేష్ నేతృత్వంలో ఒకేసారి 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. విద్యారంగ అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

డీఎస్సీపై విమర్శలకు బీద రవిచంద్ర కౌంటర్