Monday, 27 July 2026
  • Home  
  • ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా నివాళులు నందలూరు పున్నమి ప్రతినిధి జూలై 26
- కడప

ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా నివాళులు నందలూరు పున్నమి ప్రతినిధి జూలై 26

ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, చేనేత వర్గాల నాయకులు స్వర్గీయ ప్రగడ కోటయ్య జయంతిని పురస్కరించుకొని నందలూరు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బచ్చు జయ భాస్కరరావు అధ్యక్షతన విభా ఎరుడైడ్ స్కూల్ నందు ఆయనకికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా SI మన్నెం రామమోహన్ మాట్లాడుతూ ప్రగడ కోటయ్య 1915 జులై 26న గుంటూరు జిల్లాలో జన్మించారు అలాగే చేనేత వర్గాల కోసం జాతీయ స్థాయిలో ఉద్యమం చేసి మగ్గాలపైనే చీరలు, ధోవతులు తయారు చేయాలని ఉమ్మడి మద్రాసు రాష్ట్రం శాసనసభలోనే తీర్మానం చేయడం జరిగింది అలాగే ఆయన ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీ గా , రాజ్యసభ సభ్యులుగా కూడా బలహీనవర్గాల కోసం విశేషమైన సేవలు అందించడం జరిగింది, చేనేత వర్గాల కోసమే కాకుండా పేదలకు 17 వేల ఎకరాల బంజరు భూములను పంచి పెట్టడానికి తీవ్రంగా పోరాడి సాధించిన మహనీయుడు అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతిని నిర్వహించాలని తీర్మానించిన సందర్భంగా రగడ కోటయ్యకి ఘనంగా నివారణ అర్పించారు. ఈ కార్యక్రమంలో విభ ఎరుడైట్ స్కూల్ చైర్మన్ డాక్టర్.బచ్చు.జయభాస్కర్ రావు, వాకర్స్ క్లబ్ సెక్రటరీ గంధం గంగాధర్, నీటి సంఘం అధ్యక్షులు బూశెట్టి వెంకటసుబ్బయ్య,మోడపోతుల రాము, చేనేత వర్గాల నాయకులు పుత్తా నాగేశ్వరరావు, సిరిసాల నాగేంద్ర, గురుప్రసాద్,ముమ్మడిశెట్టి రమేష్,తీగల కుంట వెంకటేష్, గుండు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, చేనేత వర్గాల నాయకులు స్వర్గీయ ప్రగడ కోటయ్య జయంతిని పురస్కరించుకొని నందలూరు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బచ్చు జయ భాస్కరరావు అధ్యక్షతన విభా ఎరుడైడ్ స్కూల్ నందు ఆయనకికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా SI మన్నెం రామమోహన్ మాట్లాడుతూ ప్రగడ కోటయ్య 1915 జులై 26న గుంటూరు జిల్లాలో జన్మించారు
అలాగే చేనేత వర్గాల కోసం జాతీయ స్థాయిలో ఉద్యమం చేసి మగ్గాలపైనే చీరలు, ధోవతులు తయారు చేయాలని ఉమ్మడి మద్రాసు రాష్ట్రం శాసనసభలోనే తీర్మానం చేయడం జరిగింది అలాగే ఆయన ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీ గా , రాజ్యసభ సభ్యులుగా కూడా బలహీనవర్గాల కోసం విశేషమైన సేవలు అందించడం జరిగింది, చేనేత వర్గాల కోసమే కాకుండా పేదలకు 17 వేల ఎకరాల బంజరు భూములను పంచి పెట్టడానికి తీవ్రంగా పోరాడి సాధించిన మహనీయుడు అని కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతిని నిర్వహించాలని తీర్మానించిన సందర్భంగా రగడ కోటయ్యకి ఘనంగా నివారణ అర్పించారు.
ఈ కార్యక్రమంలో విభ ఎరుడైట్ స్కూల్ చైర్మన్ డాక్టర్.బచ్చు.జయభాస్కర్ రావు, వాకర్స్ క్లబ్ సెక్రటరీ గంధం గంగాధర్, నీటి సంఘం అధ్యక్షులు బూశెట్టి వెంకటసుబ్బయ్య,మోడపోతుల రాము, చేనేత వర్గాల నాయకులు పుత్తా నాగేశ్వరరావు, సిరిసాల నాగేంద్ర, గురుప్రసాద్,ముమ్మడిశెట్టి రమేష్,తీగల కుంట వెంకటేష్, గుండు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.