Sunday, 26 July 2026
  • Home  
  • ఎస్ఎల్ఎన్ కేబుల్ టీవీ డైరెక్టర్ శ్రీ పొల్ల పెంచలయ్య* గారు *పున్నమి రిపోర్టర్
- News

ఎస్ఎల్ఎన్ కేబుల్ టీవీ డైరెక్టర్ శ్రీ పొల్ల పెంచలయ్య* గారు *పున్నమి రిపోర్టర్

నందలూరు మండలం, కడప జిల్లా బ్రాహ్మణ వీధికి చెందిన *ఎస్ఎల్ఎన్ కేబుల్ టీవీ డైరెక్టర్ శ్రీ పొల్ల పెంచలయ్య* గారు *పున్నమి రిపోర్టర్* ద్వారా *28-07-2026* న జరుగనున్న *శ్రీ సోమనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవ* శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామి వారి కళ్యాణం ప్రతి ఒక్కరి ఇంట సంతోషాలు నింపాలని, భక్తులందరికీ మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. *ఇట్లు,* *పొల్ల పెంచలయ్య* *డైరెక్టర్, ఎస్ఎల్ఎన్ కేబుల్ టీవీ* *బ్రాహ్మణ వీధి, నందలూరు* *పున్నమి రిపోర్టర్*

నందలూరు మండలం, కడప జిల్లా
బ్రాహ్మణ వీధికి చెందిన *ఎస్ఎల్ఎన్ కేబుల్ టీవీ డైరెక్టర్ శ్రీ పొల్ల పెంచలయ్య* గారు
*పున్నమి రిపోర్టర్* ద్వారా
*28-07-2026* న జరుగనున్న *శ్రీ సోమనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవ* శుభాకాంక్షలు తెలియజేశారు.

స్వామి వారి కళ్యాణం ప్రతి ఒక్కరి ఇంట సంతోషాలు నింపాలని,
భక్తులందరికీ మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఈ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.

*ఇట్లు,*
*పొల్ల పెంచలయ్య*
*డైరెక్టర్, ఎస్ఎల్ఎన్ కేబుల్ టీవీ*
*బ్రాహ్మణ వీధి, నందలూరు*
*పున్నమి రిపోర్టర్*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.