నందలూరు మండలంలోని నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామపంచాయతీ అరవపల్లి లో వెలసిన ముత్తుమారమ్మ తల్లి జాతర మహోత్సవానికి సంబంధించిన చాటింపును ఆదివారం సాయంత్రం వేశారు ఆగస్టు 8 ,9 ,10 న మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు శనివారం సాయంత్రం ఊరేగింపు 9వ తేదీన జాతర మహోత్సవం సోమవారం పాలపూజ కార్యక్రమం మరియు కుంకుమార్చన నిర్వహించును ఇట్లు ఆలయ ధర్మకర్త మొదలియార్ రమణ తెలిపారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సేలం సుధాకర్ శ్రీరామ్ కిరణ్ కుమార్ దినేష్ రెడ్డి పాల్గొన్నారు

శ్రీశ్రీశ్రీ ముత్తు మారెమ్మ తల్లి జాతర మహోత్సవ చాటింపు పున్నమి ప్రతినిధి నందలూరు