కావలి రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించాలని, పలు ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. స్టేషన్‌కు అధిక ఆదాయం, ప్రయాణికుల రద్దీ ఉన్నందున ప్లాట్‌ఫారమ్‌లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఆధునిక వెయిటింగ్ హాళ్లు, పార్కింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సబరి, హౌరా–బెంగళూరు, హౌరా–చెన్నై మెయిల్, గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ ఇవ్వాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.

కావలి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు ఎంపీ బీద మస్తాన్ రావు విజ్ఞప్తి