13 మంది పై బైండోవర్ కేసులు
జులై 21 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
ఏన్కూరు లో అక్రమంగా మధ్య అమ్ముతున్న బెల్ట్ షాపులపై మంగళవారం ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 13 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసి, తహసిల్దార్ సిహెచ్ శేషగిరిరావు ఎదుట హాజరు పరిచారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై వసంత లక్ష్మి, సిబ్బంది వీరభద్రం, సతీష్ పాల్గొన్నారు.


