*సంగం గ్రామం లోని హై స్కూల్ నందు ఈరోజు SIR కాంపెయిన్ నిర్వహించడం జరిగింది.గౌరవ మాజీ శాసన సభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు సంగం మండల వైసిపి సీనియర్ నాయకులు కంటా బత్తిన రఘునాథ రెడ్డి గారి సూచనల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంకా EMUNARATION ఫార్మ్స్ అందుకొని ఓటర్లకు ఫార్మ్స్ అందజేసి FORM Fill చేసి BLO గారికి అందజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో వైసిపి BLA వైసిపి సంగం టౌన్ అధ్యక్షులు నాటకారాణి శివ ,సంగం గ్రామ ప్రధాన కార్యదర్శి 208 BLA ప్రసాద్ ముదిరాజ్,207 BLA మండల యువత నాయకులు విజయ ధావన్ ముదిరాజ్,203 BLA షేక్ జహంగీర్,204 BLA పట్టేం వేణు 205 BLA వేణు ,200 BLA అంజి తరుణ,కుమార్ లు పాల్గొన్నారు*

*SIR కార్యక్రమంలో పాల్గొన్న సంగం గ్రామ వైసిపి BLA”S*