డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో రాష్ట్ర ఆక్వారైతుల సంఘం కార్యదర్శి త్సవటపల్లి నాగభూషణం తండ్రి వెంకటేశ్వరరావు స్వర్గస్తులయ్యారు. పితృవియోగంతో బాధపడుతున్న నాగభూషణంను,కుటుంబ సభ్యులను పలువురు నాయకులు పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో సిరిగినీడి వెంకటేశ్వరరావు,మాజీ మండల పరిషత్ అధ్యక్షులు ఆకాశం బాబు ,మండేలా బాబీ, సుధ చిన్న ఎస్ వి ఆర్ కుమార్,సత్తిరెడ్డి,గుద్దటి విజయ్,నందిని సత్య, చింతపల్లి పల్లంరాజు,కర్రి శ్రీనివాస్, చిక్కాల నాగేంద్ర, సలాది శేషారావు, శ్రీనివాస బాబ్జి, తాడి పెద్ద నరసారావు, రాంబాల చౌదరి బాబు, మాగాప పట్టాభి,మాగాప బాలు, బసవ చిన్నబాబు తదితరులు పరామర్శించారు



