Friday, 3 July 2026
  • Home  
  • ECINETలో 2002 ఓటరు జాబితా అందుబాటులో.. పాత ఓటరు వివరాలు సులభంగా తెలుసుకునే అవకాశం
- News

ECINETలో 2002 ఓటరు జాబితా అందుబాటులో.. పాత ఓటరు వివరాలు సులభంగా తెలుసుకునే అవకాశం

: భారత ఎన్నికల సంఘం (ECI) అభివృద్ధి చేసిన ECINET ద్వారా 2002 ప్రత్యేక ఓటరు జాబితా (Special Intensive Revision – SIR) వివరాలను పరిశీలించే అవకాశం కల్పించింది. పాత ఓటరు జాబితాలో తమ పేరు లేదా కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయో లేదో ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. అవసరమైన చోట ఈ వివరాలను ఓటరు నమోదు ప్రక్రియలో వినియోగించుకోవచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు. పౌరులు అధికారిక ECI పోర్టల్ లేదా ECINET యాప్ ద్వారా ఈ సేవను వినియోగించుకోవాలని సూచించారు. Reporter: Donkena Babu Punnami News

: భారత ఎన్నికల సంఘం (ECI) అభివృద్ధి చేసిన ECINET ద్వారా 2002 ప్రత్యేక ఓటరు జాబితా (Special Intensive Revision – SIR) వివరాలను పరిశీలించే అవకాశం కల్పించింది. పాత ఓటరు జాబితాలో తమ పేరు లేదా కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయో లేదో ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. అవసరమైన చోట ఈ వివరాలను ఓటరు నమోదు ప్రక్రియలో వినియోగించుకోవచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు. పౌరులు అధికారిక ECI పోర్టల్ లేదా ECINET యాప్ ద్వారా ఈ సేవను వినియోగించుకోవాలని సూచించారు.

Reporter: Donkena Babu
Punnami News

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.