Thursday, 2 July 2026
  • Home  
  • అరుణాచల్‌లో వరదల బీభత్సం.. కేంద్ర మంత్రుల పర్యటన
- News

అరుణాచల్‌లో వరదల బీభత్సం.. కేంద్ర మంత్రుల పర్యటన

అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు మృతి చెందారు. పరిస్థితిని పరిశీలించేందుకు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కిరణ్ రిజిజు బాధిత ప్రాంతాలను సందర్శించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.