జులై 2 గురువారం ఏలూరు జిల్లా.
ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టర్ ఆఫీస్ నందు ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన దేవుడి భూములు దేవుడికే చెందాలని, కబ్జాదారుల నుండి దేవుడి భూములు కాపాడాలని తెలియజేస్తూ, రాష్ట్ర మాజీ హోం మంత్రివర్యులు, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్, గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జీ శ్రీమతి తానేటి వనితమ్మ గారి ఆధ్వర్యంలో కబ్జాదారులపైన వెంటనే తగు చర్యలు తీసుకుని చట్టరీత్యా శిక్షించాలని ఏలూరు JC గారికి వినతి పత్రం అందజేసారు; ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాల్ గారు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు, కైకలూరు ఇంచార్జీ దూలం నాగేశ్వరావు గారు, ఏలూరు ఇంచార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాశ్ గారు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బొండాడ వెంకన్న బాబు గారు, గోపాలపురం మండల పార్టీ అధ్యక్షులు వెలగా శ్రీరామ్మూర్తి .జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సాలి వేణు. మండల పార్టీ ఉపాధ్యక్షులు గల్లా శ్రీను. నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కాకులపాటి శీను. గోపాలపురం గ్రామ కమిటీ అధ్యక్షులు ముల్లంగి శ్యామ్. నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు ఆచంట సురేష్ అనసూయ కసులూరి సతీష్. జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు గంగరాజు. నల్లజర్ల మండల పార్టీ అధ్యక్షులు వెల్లంగి సుబ్రహ్మణ్యం. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బంక అప్పారావు. నల్లజర్ల మండల మైనార్టీ సెల్ విభాగ అధ్యక్షులు ఎస్.కె మునాఫ. నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు నక్క పండు నల్లజర్ల మండల వాణిజ్య అధ్యక్షులు ఆదిత్య. మరియు గోపాలపురం నియోజకవర్గంలో గల నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




