Tuesday, 30 June 2026
  • Home  
  • 10 వ తరగతి పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచిన బాలికలకు ప్రోత్సహక బహుమతులు
- మహబూబ్ నగర్

10 వ తరగతి పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచిన బాలికలకు ప్రోత్సహక బహుమతులు

వీఐపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా.మండలాల వారిగా 10వ.తరగతిలో మండల టాపరుగా.నిలిచినటువంటి బాలికలను ఆశీర్వదించినారు.అలాగే 555 మార్కులు సాధించిన భూత్పుర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన. ఎల్పటి శివాని.s/o ఏల్పటి రవి.గారి కూతురుకు.5000/రూపాయలు నగదు.మరియు 20000/రూపాయలు.డిపాజిట్ చేయడం జరిగింది.యిట్టి కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎల్పటి వెంకటేష్.బోయ ఆనంద్ పాల్గొనడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.