Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జులై 1 నుంచి పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. 14 ఏళ్ల తర్వాత కేంద్రం కీలక నిర్ణయం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జులై 1 నుంచి పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. 14 ఏళ్ల తర్వాత కేంద్రం కీలక నిర్ణయం.

వార్త ముఖ్యాంశాలు

  • కేంద్ర ప్రభుత్వం 14 ఏళ్ల తర్వాత పాస్‌పోర్ట్ ఫీజులను సవరించింది.
  • జులై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
  • 60 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఫీజును రూ.3,500/- తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజును రూ.6,000/-కు పెంచింది.

కేంద్ర ప్రభుత్వం 14 ఏళ్ల తర్వాత పాస్‌పోర్ట్ ఫీజులను సవరించింది. జులై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
60 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఫీజును రూ.3,500/-

తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజును రూ.6,000/-కు పెంచింది.

36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఫీజు రూ.2,500/-

తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజు రూ.5,000/-గా నిర్ణయించింది.

పెరిగిన ఫీజులు జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుండటంతో కొత్తగా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే వారు ఈ సవరించిన ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *