Friday, 26 June 2026
  • Home  
  • దుత్తలూరులో శ్వేత గంధపు నలుగు వేడుకకు హాజరైన నేతలు – నూతన వధువుకు ఆశీస్సులు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరులో శ్వేత గంధపు నలుగు వేడుకకు హాజరైన నేతలు – నూతన వధువుకు ఆశీస్సులు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి

దుత్తలూరులో శ్వేత గంధపు నలుగు వేడుకకు హాజరైన నేతలు – నూతన వధువుకు ఆశీస్సులు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి దుత్తలూరు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కందుకూరు వెంకటేశ్వర్లు (రత్తయ్య) – శ్రీమతి జ్యోతి దంపతుల కుమార్తె చి.ల.సౌ. శ్వేత గారి గంధపు నలుగు మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ ఎమ్మెల్యే శ్రీ కంభం విజయరామిరెడ్డి గారితో కలిసి హాజరై శ్వేతను ఆశీర్వదించారు. నూతన వధువు వైవాహిక జీవితం సుఖశాంతులు, ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యంతో కొనసాగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, అనురాగం, కుటుంబ విలువలతో ఆదర్శ దాంపత్య జీవితం కొనసాగాలని ఆశీర్వదించారు.

దుత్తలూరులో శ్వేత గంధపు నలుగు వేడుకకు హాజరైన నేతలు – నూతన వధువుకు ఆశీస్సులు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి
దుత్తలూరు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కందుకూరు వెంకటేశ్వర్లు (రత్తయ్య) – శ్రీమతి జ్యోతి దంపతుల కుమార్తె చి.ల.సౌ. శ్వేత గారి గంధపు నలుగు మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ ఎమ్మెల్యే శ్రీ కంభం విజయరామిరెడ్డి గారితో కలిసి హాజరై శ్వేతను ఆశీర్వదించారు. నూతన వధువు వైవాహిక జీవితం సుఖశాంతులు, ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యంతో కొనసాగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, అనురాగం, కుటుంబ విలువలతో ఆదర్శ దాంపత్య జీవితం కొనసాగాలని ఆశీర్వదించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.