Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తిరుపతి పార్లమెంట్ సారథుల కమిటీలో పెనుబాక ప్రసాద్‌కు స్థానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తిరుపతి పార్లమెంట్ సారథుల కమిటీలో పెనుబాక ప్రసాద్‌కు స్థానం

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 24 (పున్నమి ప్రతినిధి) తిరుపతి పార్లమెంట్ జనసేన పార్టీ నిర్మాణ సారధుల సేకరణ కమిటీలో స్థానం పొందిన మనుబోలు మండల జనసేన పార్టీ నాయకులు పెనుబాక ప్రసాద్‌కు పార్టీ శ్రేణులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
  • ఆయనకు లభించిన ఈ బాధ్యత మనుబోలు మండల జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు.
  • పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి పెనుబాక ప్రసాద్ కృషి మరింత ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 24 (పున్నమి ప్రతినిధి)
తిరుపతి పార్లమెంట్ జనసేన పార్టీ నిర్మాణ సారధుల సేకరణ కమిటీలో స్థానం పొందిన మనుబోలు మండల జనసేన పార్టీ నాయకులు పెనుబాక ప్రసాద్‌కు పార్టీ శ్రేణులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు లభించిన ఈ బాధ్యత మనుబోలు మండల జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి పెనుబాక ప్రసాద్ కృషి మరింత ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు ఆయనను అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *