ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 24 (పున్నమి ప్రతినిధి)
తిరుపతి పార్లమెంట్ జనసేన పార్టీ నిర్మాణ సారధుల సేకరణ కమిటీలో స్థానం పొందిన మనుబోలు మండల జనసేన పార్టీ నాయకులు పెనుబాక ప్రసాద్‌కు పార్టీ శ్రేణులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు లభించిన ఈ బాధ్యత మనుబోలు మండల జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి పెనుబాక ప్రసాద్ కృషి మరింత ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు ఆయనను అభినందించారు.

తిరుపతి పార్లమెంట్ సారథుల కమిటీలో పెనుబాక ప్రసాద్‌కు స్థానం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 24 (పున్నమి ప్రతినిధి) తిరుపతి పార్లమెంట్ జనసేన పార్టీ నిర్మాణ సారధుల సేకరణ కమిటీలో స్థానం పొందిన మనుబోలు మండల జనసేన పార్టీ నాయకులు పెనుబాక ప్రసాద్‌కు పార్టీ శ్రేణులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు లభించిన ఈ బాధ్యత మనుబోలు మండల జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి పెనుబాక ప్రసాద్ కృషి మరింత ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు ఆయనను అభినందించారు.

