ఇక నుంచి ఎన్యుమరేషన్ ఫారాన్ని ఆన్‌లైన్‌లోనే సమర్పించవచ్చు. రాష్ట్రం వెలుపల లేదా విదేశాల్లో ఉన్న ఓటర్లకు కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంది.
1. EPIC ID ద్వారా లాగిన్.
2. OTP ధృవీకరణ.
3. 2002 ఓటర్ల జాబితా మ్యాపింగ్.
4. Aadhaar e-Sign ద్వారా సమర్పణ.
ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలి? పూర్తి వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, FAQs కోసం
🔗 https://studybizz.com/schemes/ap-telangana-sir-2026-schedule/
2002 ఓటర్ల జాబితాలో మీ పేరు ఉంటే నేరుగా మ్యాపింగ్ చేసుకోవచ్చు.
పేరు లేకపోతే తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ పేర్ల ఆధారంగా కూడా మ్యాపింగ్ అవకాశం ఉంది.
ఆధార్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి కాదు.
BLO ఇంటికి రాకపోయినా ఆన్‌లైన్‌లో ఫారం సమర్పించవచ్చు.
ఫారం సమర్పించకపోతే BLO విచారణ అనంతరం మీ పేరు ముసాయిదా ఓటర్ల జాబితాలో లేకపోవచ్చు.

