Friday, 19 June 2026
  • Home  
  • నియోజకవర్గ వ్యాప్తంగా కోలా ఆనంద్ బర్త్‌డే సంబరాలు
- తిరుపతి

నియోజకవర్గ వ్యాప్తంగా కోలా ఆనంద్ బర్త్‌డే సంబరాలు

శ్రీ కాళహస్తి, జూన్ 18, (పున్నమి న్యూస్) : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ముందస్తు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జూన్ 20న ఆయన పుట్టినరోజు నేపథ్యంలో అభిమానులు, పార్టీ శ్రేయోభిలాషులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సంబరాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మిత్రబృందం ప్రత్యేక కరపత్రాలను విడుదల చేసింది. అనంతరం తొట్టంబేడు, శ్రీకాళహస్తి రూరల్ మండలాల్లో కేక్ కటింగ్, శుభాకాంక్షల కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కోలా ఆనంద్‌కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక సేవ, పార్టీ బలోపేతం కోసం కోలా ఆనంద్ చేస్తున్న కృషిని నాయకులు కొనియాడుతూ, ఆయన మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.