Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
క్రైమ్

కంకిపాడు: హత్య కేసులో ముద్దాయి అరెస్ట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో పిల్లనిచ్చిన మామ తిరువీధి నాగరాజును హత్య చేసిన కేసులో అల్లుడు అవినాష్‌ను సోమవారం కంకిపాడు పోలీసులు అరెస్టు చేశారు.
  • గర్భవతి అయిన కూతుర్ని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు తండ్రి రావడంతో, మనవరాలిని పక్కింట్లో విడిచిపెట్టి కూతురితో ఆసుపత్రికి వెళ్ళాడు.
  • ఈ విషయంపై ఆగ్రహించిన అల్లుడు అవినాష్, మామపై దాడి చేసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో పిల్లనిచ్చిన మామ తిరువీధి నాగరాజును హత్య చేసిన కేసులో అల్లుడు అవినాష్‌ను సోమవారం కంకిపాడు పోలీసులు అరెస్టు చేశారు. గర్భవతి అయిన కూతుర్ని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు తండ్రి రావడంతో, మనవరాలిని పక్కింట్లో విడిచిపెట్టి కూతురితో ఆసుపత్రికి వెళ్ళాడు. ఈ విషయంపై ఆగ్రహించిన అల్లుడు అవినాష్, మామపై దాడి చేసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *