నవ్యాంధ్ర రూపశిల్పిగా పేరొందిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారి జన్మదిన వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. మంత్రి క్యాంపు కార్యాలయంలో నారాయణ సైన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాలకు ఆయన సతీమణి పొంగూరు రమాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి నారాయణ సైన్యం సభ్యులకు స్వయంగా తినిపించారు. మంత్రి నారాయణ ప్రజాసేవ, అభివృద్ధి దృక్పథాన్ని కొనియాడుతూ అభిమానులు ఉత్సాహంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Uploaded Video:

