Thursday, 11 June 2026
  • Home  
  • వయనాడ్‌లో ఏనుగు దాడి – మరో వ్యక్తి మృతి
- News

వయనాడ్‌లో ఏనుగు దాడి – మరో వ్యక్తి మృతి

కేరళలోని వయనాడ్ జిల్లాలో అడవి ఏనుగు దాడిలో 65 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. జనావాస ప్రాంతంలోకి వచ్చిన ఏనుగును తరిమివేసే ప్రయత్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఇడుక్కిలో కూడా ఇలాంటి ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. వరుస సంఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఏనుగుల దాడులను అరికట్టేందుకు 500 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అటవీ శాఖ ప్రకటించింది.

కేరళలోని వయనాడ్ జిల్లాలో అడవి ఏనుగు దాడిలో 65 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. జనావాస ప్రాంతంలోకి వచ్చిన ఏనుగును తరిమివేసే ప్రయత్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇటీవల ఇడుక్కిలో కూడా ఇలాంటి ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. వరుస సంఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ఏనుగుల దాడులను అరికట్టేందుకు 500 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అటవీ శాఖ ప్రకటించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.