Tuesday, 9 June 2026
  • Home  
  • వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పులి ప్రియాంక అనిల్ గారు
- ఆంధ్రప్రదేశ్

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పులి ప్రియాంక అనిల్ గారు

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి పులి ప్రియాంక అనిల్ గారు ఈ రోజు బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దంపతులు ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం తీసుకుని, శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు శ్రీమతి పులి ప్రియాంక అనిల్ గారిని అభినందిస్తూ, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. నూతన చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి, పదవిలో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి పులి ప్రియాంక అనిల్ గారు ఈ రోజు బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా దంపతులు ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం తీసుకుని, శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు శ్రీమతి పులి ప్రియాంక అనిల్ గారిని అభినందిస్తూ, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

నూతన చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి, పదవిలో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.