ఒమాన్ సముద్ర తీరంలో అమెరికా క్షిపణి దాడికి గురైన ‘మారివెక్స్’ నౌకలో ఉన్న 24 మంది భారతీయ నావికులను సురక్షితంగా రక్షించారు. నౌకలో అగ్ని ప్రమాదం సంభవించడంతో అత్యవసర సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నావికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

- News
అమెరికా దాడి తర్వాత భారత నావికుల రక్షణ