Monday, 8 June 2026
  • Home  
  • టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన
- News

టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సనా సతీష్‌లకు అవకాశం కల్పించింది. సామాజిక సమతుల్యత, యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఈ ఎంపికలు చేసినట్లు పార్టీ తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.