Saturday, 6 June 2026
  • Home  
  • నాగర్ కర్నూల్ జిల్లా…..
- తెలంగాణ - నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లా…..

▶️ వానాకాల సాగుకు నాగర్‌కర్నూల్ జిల్లా రైతులు పొలాలను సిద్ధం చేస్తున్నారు ▶️ పంట అవశేషాల తొలగింపు, దుక్కులు దున్నే పనుల్లో రైతులు బిజీ ▶️ సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం.. సేంద్రియ ఎరువుల వినియోగం పెరుగుతోంది ▶️ వర్షాలు కురిసిన వెంటనే విత్తనాలు వేసేందుకు రైతుల సన్నాహాలు ▶️ జిల్లాలో ఈ వానాకాలంలో 6,87,215 ఎకరాల్లో సాగు అంచనా ▶️ ప్రధానంగా పత్తి, వరి, మొక్కజొన్న పంటల సాగు అధికం ▶️ పత్తి సాగు విస్తీర్ణం 3,08,845 ఎకరాలు ▶️ వరి సాగు 1,92,796 ఎకరాల్లో చేపట్టే అవకాశం ▶️ మొక్కజొన్న సాగు 96,992 ఎకరాలకు చేరే అంచనా ▶️ గత రబీ సీజన్‌లో 6,46,992 ఎకరాల్లో పంటల సాగు ▶️ వానాకాలానికి మొత్తం 59,579 క్వింటాళ్ల విత్తనాల అవసరం ▶️ వరి విత్తనాల అవసరం 48,199 క్వింటాళ్లు ▶️ మొక్కజొన్న విత్తనాల అవసరం 7,779 క్వింటాళ్లు ▶️ పత్తి విత్తనాల అవసరం 2,780 క్వింటాళ్లు ▶️ జిల్లాకు 1,21,881 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా ▶️ యూరియా అవసరం 66,508 మెట్రిక్ టన్నులు ▶️ డీఏపీ అవసరం 14,089 మెట్రిక్ టన్నులు ▶️ కాంప్లెక్స్ ఎరువుల అవసరం 37,203 మెట్రిక్ టన్నులు ▶️ వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు ▶️ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదని రైతుల ఆందోళన ▶️ వర్షాలు ప్రారంభమైన వెంటనే సాగు పనులు వేగవంతం చేస్తామని రైతుల వెల్లడి ▶️ జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు వివరాల వెల్లడి….

▶️ వానాకాల సాగుకు నాగర్‌కర్నూల్ జిల్లా రైతులు పొలాలను సిద్ధం చేస్తున్నారు

▶️ పంట అవశేషాల తొలగింపు, దుక్కులు దున్నే పనుల్లో రైతులు బిజీ

▶️ సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం.. సేంద్రియ ఎరువుల వినియోగం పెరుగుతోంది

▶️ వర్షాలు కురిసిన వెంటనే విత్తనాలు వేసేందుకు రైతుల సన్నాహాలు

▶️ జిల్లాలో ఈ వానాకాలంలో 6,87,215 ఎకరాల్లో సాగు అంచనా

▶️ ప్రధానంగా పత్తి, వరి, మొక్కజొన్న పంటల సాగు అధికం

▶️ పత్తి సాగు విస్తీర్ణం 3,08,845 ఎకరాలు

▶️ వరి సాగు 1,92,796 ఎకరాల్లో చేపట్టే అవకాశం

▶️ మొక్కజొన్న సాగు 96,992 ఎకరాలకు చేరే అంచనా

▶️ గత రబీ సీజన్‌లో 6,46,992 ఎకరాల్లో పంటల సాగు

▶️ వానాకాలానికి మొత్తం 59,579 క్వింటాళ్ల విత్తనాల అవసరం

▶️ వరి విత్తనాల అవసరం 48,199 క్వింటాళ్లు

▶️ మొక్కజొన్న విత్తనాల అవసరం 7,779 క్వింటాళ్లు

▶️ పత్తి విత్తనాల అవసరం 2,780 క్వింటాళ్లు

▶️ జిల్లాకు 1,21,881 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా

▶️ యూరియా అవసరం 66,508 మెట్రిక్ టన్నులు

▶️ డీఏపీ అవసరం 14,089 మెట్రిక్ టన్నులు

▶️ కాంప్లెక్స్ ఎరువుల అవసరం 37,203 మెట్రిక్ టన్నులు

▶️ వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు

▶️ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదని రైతుల ఆందోళన

▶️ వర్షాలు ప్రారంభమైన వెంటనే సాగు పనులు వేగవంతం చేస్తామని రైతుల వెల్లడి

▶️ జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు వివరాల వెల్లడి….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.