Saturday, 6 June 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో ముగిసిన ఆల్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తిరుపతి

శ్రీకాళహస్తిలో ముగిసిన ఆల్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్

శ్రీకాళహస్తి, జూన్ 06, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో క్రీడా ఉత్సాహాన్ని నింపుతూ, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్మారకార్థం శ్రీకాళహస్తి మండల బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆల్ ఇండియా ఇన్విటేషన్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్’ ముగింపు, బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. RPBS ZP బాయ్స్ హైస్కూల్ మైదానంలో జరిగిన ఈ పోటీల ముగింపు వేడుకలకు బొజ్జల బృందమ్మ ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గోపాలకృష్ణారెడ్డి ఎల్లప్పుడూ క్రీడలను, క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహించేవారని, వారి ఆశయాల బాటలోనే దేశవ్యాప్తంగా వచ్చిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు బహుమతులు, మెమొంటోలు అందజేసి అభినందించడం జరిగిందని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు అభినందనలు తెలపడంతో పాటు, ఈ క్రీడా సంబరాన్ని అద్భుతంగా నిర్వహించిన ఆర్గనైజర్లకు, సహకరించిన కూటమి నాయకులకు, క్రీడాభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.