ఆగష్టు 21 నుంచి 23 వరకు నిర్వహించే సమాధాన్ సమరోహ్ ద్వారా సుప్రీం కోర్ట్ ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా రాజీకేసుల పరిష్కారానికి సదవకాశం కల్పించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ తెలిపారు.
ప్రతి ఒక్కరికి న్యాయం అందుబాటులోకి అనే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో గౌరవ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న సమాధాన్ సమ రో హ్ మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల పరిష్కారం కు శ్రీకారం చుట్టిందని తెలిపారు. దేశవ్యాప్తంగా వివాదాలలో సామరస్య సాధన కోసం భారత సుప్రీంకోర్టు చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా గౌరవ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న రాజీ పడదగిన కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించేందుకు ప్రత్యేకలో అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 21 22 23 తేదీలలో గౌరవ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపినారు ఈ సందర్భముగా న్యాయవాదులు కక్షిదారులు ఈ సదవకాశాన్ని తమ కేసులను పరస్పర అవగాహనతో రాజీమార్గం ద్వారా ఫలిత గతిన పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవ సంస్థ కోరింది.నెల్లూరు జిల్లా పరిధిలోని కక్షిదారులు సంబంధిత న్యాయవాదులు మరిన్ని వివరాల కోసం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థను సంప్రదించవచ్చునని తెలియజేసినారు. హెల్ప్ లైన్ నెంబర్ 15100 సంప్రదించగలరని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ తెలిపారు.

ఆగస్టు 21 22 23 న సమాధాన్ సమరోహ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్
ఆగష్టు 21 నుంచి 23 వరకు నిర్వహించే సమాధాన్ సమరోహ్ ద్వారా సుప్రీం కోర్ట్ ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా రాజీకేసుల పరిష్కారానికి సదవకాశం కల్పించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఒక్కరికి న్యాయం అందుబాటులోకి అనే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో గౌరవ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న సమాధాన్ సమ రో హ్ మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల పరిష్కారం కు శ్రీకారం చుట్టిందని తెలిపారు. దేశవ్యాప్తంగా వివాదాలలో సామరస్య సాధన కోసం భారత సుప్రీంకోర్టు చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా గౌరవ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న రాజీ పడదగిన కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించేందుకు ప్రత్యేకలో అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 21 22 23 తేదీలలో గౌరవ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపినారు ఈ సందర్భముగా న్యాయవాదులు కక్షిదారులు ఈ సదవకాశాన్ని తమ కేసులను పరస్పర అవగాహనతో రాజీమార్గం ద్వారా ఫలిత గతిన పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవ సంస్థ కోరింది.నెల్లూరు జిల్లా పరిధిలోని కక్షిదారులు సంబంధిత న్యాయవాదులు మరిన్ని వివరాల కోసం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థను సంప్రదించవచ్చునని తెలియజేసినారు. హెల్ప్ లైన్ నెంబర్ 15100 సంప్రదించగలరని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ తెలిపారు.

