Friday, 5 June 2026
  • Home  
  • ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధికి కేంద్రం పూర్తి మద్దతు: అమిత్ షా
- Featured

ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధికి కేంద్రం పూర్తి మద్దతు: అమిత్ షా

ఈశాన్య భారత రాష్ట్రాలు ఒకప్పుడు ఘర్షణలకు కేంద్రంగా ఉండేవని, ఇప్పుడు అవకాశాల కేంద్రంగా మారాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. షిల్లాంగ్‌లో జరిగిన ఈశాన్య మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన, తిరుగుబాటు కార్యకలాపాలు తగ్గడంతో అభివృద్ధికి మార్గం సుగమమైందన్నారు. కృత్రిమ మేధస్సు, బ్లాక్‌చైన్, ఆరోగ్య పర్యాటకం, అంతర్జాతీయ వాణిజ్య రంగాల్లో రాష్ట్రాలు ముందుకు సాగాలని సూచించారు. అక్రమ వలసలను అరికట్టేందుకు చర్యలు మరింత బలోపేతం చేయాలని కూడా పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.